
Kesineni chinni | latest kesineni chinni - eenadu
Play all audios:

ఆ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర: తెదేపా ఎంపీ కేశినేని చిన్ని వైకాపా హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ (YS Jagan) కుట్ర
చేస్తున్నారని తెదేపా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.