Page not found - Eenadu.net

Page not found - Eenadu.net


Play all audios:


ఏ పూలు ఏ దైవానికి? ఒక్కో దైవానికి ఒక్కో పుష్పం ప్రియమని మన ధర్మం నిర్ధారించింది. పుష్పచింతామణి, కులార్ణవ తంత్రం, శారదా తిలకం వంటి గ్రంథాల్లో ఈ అంశానికి సంబంధించిన వివరాలున్నాయి. మల్లె, సన్న


జాజి, మొగలి, సంపెంగ, సురపొన్న, పొగడ, తామర, కలువ, తెల్లగన్నేరు, జమ్మి, అశోకం, గులాబీ, పచ్చగోరింట, దేవకాంచనం, ఎర్రదేవకాంచనం, ఎర్రగన్నేరు, నల్లకలువ, మామిడిపూత, నాగకేసరాలు శ్రీమహావిష్ణువుకు, ఆయన


ప్రతిరూపమైన వేంకటేశ్వరుని పూజకు అర్హమైన పూలు.