
Page not found - Eenadu.net
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

ఆధునికతకు నెలవైన ఆహ్లాద ద్వీపకల్పం! ఆసియా ఖండానికి, అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో ప్రత్యేక సాంస్కృతిక, రాజకీయ ఉనికితో ఉన్న ప్రాంతం ఐరోపా. సాంప్రదాయికంగా ఒక ఖండంగా చెలామణిలో ఉంది.
విశాలమైన మైదానాలు, సుందరమైన పర్వత శ్రేణులు, ఆహ్లాద సముద్ర తీరాలు, సమశీతోష్ణ వాతావరణ అనుకూలతలు, ద్వీపాలు, ద్వీపకల్పాలతో వైవిధ్యంగా నిలిచింది. ప్రాచీన నాగరికతలతో వర్ధిల్లి, పారిశ్రామికీకరణకు
పుట్టినిల్లుగా నిలిచి, నేడు ఆధునిక జీవనశైలికి చిరునామాగా మారింది.