Page not found - Eenadu.net

Page not found - Eenadu.net


Play all audios:


ఎన్‌ఎండీసీలో జూనియర్‌ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) 153 జూనియర్‌ ఆఫీసర్‌ (ట్రెయినీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో


దరఖాస్తు చేసుకోవాలి. కమర్షియల్, ఎన్విరాన్‌మెంటల్, జియో అండ్‌ క్వాలిటీ కంట్రోల్, మైనింగ్, సర్వే, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ విభాగాల్లో ఈ ఖాళీలు


ఉన్నాయి.