Politics news | latest news from politics in telugu - eenadu

Politics news | latest news from politics in telugu - eenadu


Play all audios:


దుండిగల్‌లో ల్యాండవుతున్నారు ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో గ్రామీణ వాతావరణం ఉట్టిపడే నగర శివారు ప్రాంతం దుండిగల్‌ నేడు శరవేగంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. మల్లంపేట నుంచి బౌరంపేట మీదుగా


దుండిగల్‌ వరకు 12 కిలోమీటర్ల మేర అవుటర్‌ రింగు రోడ్డు విస్తరించడం.. మరోవైపు 20కిపైగా అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, నాలుగు ఇంజినీరింగ్‌ కళాశాలలు, రెండు వర్సిటీలు, ఎంబీఏ, బీఫార్మసీ, డిగ్రీ,


ఇంటర్మీడియట్‌ కళాశాలలతో ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారింది.