Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Play all audios:


Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (23-05-2025) ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు.


మనోధైర్యంతో చేసే పనులు కీర్తిని ఇస్తాయి. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.చిత్త (3, 4 పాదాలు): సా.4 వరకు క్షేమ తార - మంచిది, ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు.స్వాతి (4 పాదాలు):


సా.4 వరకు విపత్తార - చెడ్డది, ఆ తర్వాత క్షేమ తార - మంచిది.విశాఖ (1, 2, 3 పాదాలు): సా.4 వరకు సంపత్తార - చాలా మంచిది, ఆ తర్వాత విపత్తార - చెడ్డది. ఈవారం (18-05-2025 - 24-05-2025) అదృష్టకాలం


కొనసాగుతోంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తవుతాయి. లక్ష్యసాధనలో మీ స్వశక్తినే  విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన  అంశాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది.


ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు. అనవసర విషయాల్లో  మిత  భాషణం శుభకరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంటాబయటా అంతా మంచి జరుగుతుంది. సూర్యధ్యానం


శుభప్రదం.