Nirmala sitharaman | latest nirmala sitharaman - eenadu

Nirmala sitharaman | latest nirmala sitharaman - eenadu

Play all audios:


192% పెరిగిన అప్పు.. పదేళ్లలో రూ.62 లక్షల కోట్ల నుంచి రూ.181 లక్షల కోట్లకు.. దేశంపై అప్పుల భారం 2026 మార్చి 31 నాటికి  రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది.


ఇందులో రూ.190,14,852 కోట్లు దేశీయ, రూ.6,63,920 కోట్లు విదేశీ రుణం.