
Rcb vs kkr: ఆర్సీబీ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Play all audios:

17/05/2025 16:22(IST) ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం ముప్పు తొమ్మిది రోజుల అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునఃప్రారంభం కానుంది. రాత్రి 7:30లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా
ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి