Sajjala bhargava reddy: భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐ

Sajjala bhargava reddy: భార్గవ్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవు: మంగళగిరి సీఐ

Play all audios:


అమరావతి: మంగళగిరి పోలీసు స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి (Sajjala Bhargava Reddy) విచారణ ముగిసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో ఆయన్ను విచారించారు. భార్గవ్‌రెడ్డి


ఇచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేవని మంగళగిరి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. (Andhra Pradesh News)