Breakfast recipes and healthy snacks recipes | eenadu

Breakfast recipes and healthy snacks recipes | eenadu


Play all audios:


పాస్తా.. అదుర్స్‌ పాస్తా పేరు చెబితే చాలు పిల్లలకు నోట్లో నీళ్లూరిపోతాయి. ఇందులో  గార్లిక్‌బ్రెడ్‌ పాస్తా, వెజిటబుల్‌ సలాడ్‌ పాస్తా, చీజ్‌ పాస్తా, చే మాటో, వీట్‌ టొమాటో, రెడ్‌సాస్,


వైట్‌సాస్‌పాస్తా, హెర్బ్‌డ్‌ ఫసిలి ఇన్‌ పింక్‌సాస్, లాడీపావ్,మాక్‌ అండ్‌ చీజ్, మష్రూమ్‌ స్పినాచ్, లసగ్నా చీజ్‌బాల్స్, పాస్తాట్విస్ట్స్, స్పాఘెట్టి బోలోగ్నేస్, పెన్నెపాస్తా, బెసిల


పెస్టోపాస్తా.. ఇలా బోల్డన్ని రకాలున్నాయి.