Page not found - Eenadu.net

Page not found - Eenadu.net


Play all audios:


లావా యువ స్టార్‌ 2 లావా కంపెనీ తమ బడ్జెట్‌ యువ సిరీస్‌లో తాజాగా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. దీని పేరు యువ స్టార్‌ 2. ఆండ్రాయిడ్‌ 14 గో ఎడిషన్‌తో పనిచేసే ఇది ఆక్టాకోర్‌ యునిసాక్‌


ప్రాసెసర్, 13ఎంపీ ఏఐ, 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ తెర,  13ఎంపీ ప్రైమరీ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగుంది