Sravan rao: రూ. 6కోట్ల మోసం.. చీటింగ్‌ కేసులో శ్రవణ్‌రావు అరెస్ట్‌

Sravan rao: రూ. 6కోట్ల మోసం.. చీటింగ్‌ కేసులో శ్రవణ్‌రావు అరెస్ట్‌

Play all audios:


హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుపై సీసీఎస్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన అధికారులు.. మంగళవారం విచారణ అనంతరం


అరెస్టు చేసినట్టు ప్రకటించారు. గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు శ్రవణ్‌రావు రూ.6కోట్లు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో శ్రవణ్‌రావును హాజరు పరిచేందుకు


తరలించారు.