Max movie ott release: సుదీప్‌ ‘మాక్స్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో సర్‌ప్రైజ్‌: చెప్పిన టైమ్‌కంటే ముందే

Max movie ott release: సుదీప్‌ ‘మాక్స్‌’.. ఓటీటీ స్ట్రీమింగ్‌లో సర్‌ప్రైజ్‌: చెప్పిన టైమ్‌కంటే ముందే

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) నటించిన ‘మాక్స్‌’ ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘స్ట్రీమింగ్‌కు ఎప్పుడొస్తుంది?’ అని కొన్ని రోజుల


క్రితం సోషల్‌ మీడియా వేదికగా ఓ అభిమాని ప్రశ్నించగా ఓటీటీ సంస్థ ‘జీ 5’ (Zee 5) స్పందించింది. ఫిబ్రవరి 22 నుంచి ఆ మూవీ తమ ప్లాట్‌ఫామ్‌పై కన్నడలో స్ట్రీమింగ్‌ అవుతుందని తెలిపిన సదరు సంస్థ


తాజాగా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ నెల 15 నుంచే కన్నడ, తెలుగు, తమిళ్‌, మలయాళంలో సినిమాని స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. మరోవైపు, ఈ సినిమా ‘జీ కన్నడ’ ఛానల్‌లో అదే రోజు


రాత్రి 7:30లకు ప్రసారం కానుంది. * ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఓటీటీ ట్విస్ట్‌