
Amit shah | latest amit shah - eenadu
Play all audios:

కుటిల కుట్రదారు జగన్ తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు
కుట్రలు పన్నుతున్నారని, బాధ్యతారహితమైన, నిరాధార ప్రకటనలు చేస్తూ, ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని నరసరావుపేట ఎంపీ, లోక్‌సభలో తెదేపాపక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు.