Andhra pradesh inter exams and results | latest andhra pradesh inter exams and results - eenadu

Andhra pradesh inter exams and results | latest andhra pradesh inter exams and results - eenadu

Play all audios:

ఇంటర్‌ ఫలితాల్లో అగ్రస్థానాన కృష్ణా ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల హవా కొనసాగింది. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కృష్ణా 93%, గుంటూరు 91%, ఎన్టీఆర్‌ 89%, ప్రథమ సంవత్సరం

ఫలితాల్లో కృష్ణా 85%, గుంటూరు 82%, ఎన్టీఆర్‌ 81% ఉత్తీర్ణతతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి.