
Botsa satyanarayana | latest botsa satyanarayana - eenadu
Play all audios:

విజయసాయిరెడ్డిపై చర్చ అవసరం లేదు: బొత్స సత్యనారాయణ ‘విజయసాయిరెడ్డికి పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చింది, వెళ్లిపోయారు, అందులో తప్పేముంది. అదేమీ చర్చించాల్సినంత పెద్ద అంశం కాదనేది నా
అభిప్రాయం. ఆయన వైకాపాలో నంబర్ 2, 3 అని మీరు చెప్పొచ్చు. నేను అనడం లేదు.