
Car accidents | latest car accidents - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

అప్పుడు చిన్న కొడుకు.. ఇప్పుడు పెద్దకొడుకు, కోడలు పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబంలోని దంపతులను రోడ్డు ప్రమాదం కబళించింది. రేణిగుంట-కడప మార్గంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
అదుపుతప్పి కారును ఢీకొట్టిన ఘటనలో దంపతులు మృతి చెందగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది.