
Cleaning tips | latest cleaning tips - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

ఇల్లు... సర్దకపోతే సమస్యే చీటికీ మాటికీ ఇంట్లో వాళ్లతో గొడవపడుతున్నారా?అయితే ఒకరోజు కాస్త ఓపిక చేసుకుని ఇల్లంతా శుభ్రంగా ఎక్కడివక్కడ సర్దండి. ఆఫీసులో చికాగ్గా ఉండి పని సరిగ్గా
చేయలేకపోతున్నారా?అయితే ఒకసారి డెస్క్‌ని నీట్‌గా సర్దుకోండి.