Cooking tips | latest cooking tips - eenadu

Cooking tips | latest cooking tips - eenadu


Play all audios:


అవెన్‌ అక్కర్లేని కేక్‌ కేక్‌ అంటే పెద్ద ప్రహసనమే కదూ! కానీ అవెన్‌ అక్కర్లేని, అతి సులువుగా తయారయ్యే కేక్‌ గురించి చెప్పనా.. దీని కోసం ఒక కప్పు ఉప్మారవ్వ, పాలు, పెరుగు, పంచదారలు అర కప్పు


చొప్పున, నూనె పావు కప్పు, యాలకుల పొడి అర చెంచా, కుంకుమపువ్వు, వెనీలా ఎసెన్స్‌ కొద్దిగా, కిస్‌మిస్, బాదం, జీడిపప్పు, టూటీఫ్రూటీ 2 చెంచాల చొప్పున, ఫ్రూట్‌సాల్ట్‌ తగినంత, చెంచా నెయ్యి


తీసుకోవాలి