Decor ideas | latest decor ideas - eenadu

Decor ideas | latest decor ideas - eenadu


Play all audios:


పచ్చాపచ్చని పెళ్లి వేడుక! ఆకాశమంత పందిరి... భూదేవంత అరుగు... ఒకప్పుడు పెళ్లిళ్లంటే ఇలాగే మాట్లాడేవారు. ఫలానావారి తోటలో కొబ్బరాకులు, అరిటాకులు, పూలంటూ పురమాయించేవారు. చేతివృత్తులకూ పని.


అంతేనా, చిన్నా పెద్దా అంతా చేయి వేసేవారు. మరిప్పుడు రూ.లక్షలు, కోట్లు వెచ్చించడం గురించే చర్చ.