Electric vehicles | latest electric vehicles - eenadu

Electric vehicles | latest electric vehicles - eenadu


Play all audios:


ఈవీల దూకుడుకు సవాళ్ల బ్రేకులు ప్రపంచమంతటా 2023లో ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ఆ ఏడాది విక్రయించిన ప్రతి అయిదు కార్లలో నాలుగు ఈవీలే. మొత్తం 1.4 కోట్ల ఎలక్ట్రిక్‌ కార్లలో 95శాతం


చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో అమ్ముడుపోయాయి. భారతదేశ కొత్త కార్ల విక్రయాల్లో అవి రెండు శాతమే ఆక్రమించాయి. అయితే, నిరుడు దేశంలో సుమారు 10లక్షల ద్విచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించారు.