
Flipkart | latest flipkart - eenadu
Play all audios:

ZERO INTEREST: సున్నా వడ్డీ.. లాభమేనా? పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, షోరూముల్లో ఎక్కడ చూసినా రాయితీలే కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఏది కొనాలన్నా సున్నా
శాతం వడ్డీ (నో కాస్ట్ ఈఎంఐ)తో వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటోంది.