Harishrao | latest harishrao - eenadu

Harishrao | latest harishrao - eenadu

Play all audios:


ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీఐ ఎందుకు స్పందించడం లేదు ఇటీవల మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వీటిని


ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా చెబుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి    హరీశ్‌రావు


ప్రశ్నించారు.