
India vs newzeland | latest india vs newzeland - eenadu
- Select a language for the TTS:
- Dutch Female
- Dutch Male
- Language selected: (auto detect) - NL
Play all audios:

ముగింపా.. కొనసాగింపా? ICC Champions Trophy 2025: గత ఏడాది టీ20 ప్రపంచకప్ గెలవడం ఆలస్యం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా ఒకరి తర్వాత ఒకరు పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసిన
విషయం తెలిసిందే. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు కూడా ఈ ముగ్గురూ ఇలాగే గుడ్‌బై చెప్పేస్తే ఆశ్చర్యం లేదు.