
Indian railways | latest indian railways - eenadu
Play all audios:

రైల్వేలో కొలువుల జాతర! వరుస నియామక ప్రకటనలతో రైల్వేలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఈసారి ప్రారంభ స్థాయి లెవెల్-1 పోస్టుల వంతు. టెన్త్, ఐటీఐ, అప్రెంటిస్.. వీటిలో ఏ అర్హతతోనైనా పోటీ పడొచ్చు.
ఆన్‌లైన్ పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి.