
Jasprit bumrah | latest jasprit bumrah - eenadu
Play all audios:

కెప్టెన్సీ ఎంపిక చిక్కుముళ్ల వేళ గంభీర్‌తో గిల్ సుదీర్ఘ భేటీ! రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం నూతన కెప్టెన్ ఎంపిక విషయమై బీసీసీఐ, సెలక్షన్ కమిటీ
మల్లగుల్లాలు పడుతోంది. ఈ సమయంలో శుభ్‌మన్ గిల్, టీమ్‌ఇండియా కోచ్ గంభీర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యాడన్న వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.