
Kolkata knight riders | latest kolkata knight riders - eenadu
- Select a language for the TTS:
- UK English Female
- UK English Male
- US English Female
- US English Male
- Australian Female
- Australian Male
- Language selected: (auto detect) - EN
Play all audios:

వరుణుడి ఖాతాలో ఓ మ్యాచ్ కోల్‌కతా, పంజాబ్ మధ్య శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (83; 49 బంతుల్లో 6×4, 6×6),
ప్రియాంశ్ ఆర్య (69; 35 బంతుల్లో 8×4, 4×6) చెలరేగడంతో మొదట పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వైభవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.