
Naga chaitanya | latest naga chaitanya - eenadu
Play all audios:

కల్యాణం.. కమనీయం మూడుముళ్ల బంధంతో జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఎవరికైనా. వ్యాపార, సినిమా, క్రీడా రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు మనసిచ్చిన వారితో కలిసి ఈ ఏడాది ఏడడుగులు వేశారు.
కోరుకున్న వ్యక్తితో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఆ సెలబ్రిటీలు ఎవరంటే…