
Rahul gandhi | latest rahul gandhi - eenadu
Play all audios:

రోహిత్ వేముల చట్టం తీసుకురండి.. తెలంగాణ, హిమాచల్ సీఎంలకు రాహుల్ లేఖ దళిత విద్యార్థులకు విద్యాసంస్థల్లో వివక్ష ఎదురవకుండా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని లోక్‌సభలో ప్రతిపక్షనేత,
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు రేవంత్‌రెడ్డి, సుఖ్విందర్‌సింగ్ సుక్కులకు సూచించారు.