
Seethakka | latest seethakka - eenadu
Play all audios:

సమ్మక్క, సారలమ్మ కారిడార్‌గా జాతీయ రహదారి: మంత్రి సీతక్క హనుమకొండ-ఏటూరునాగారం 163వ జాతీయ రహదారిని సమ్మక్క, సారలమ్మ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.