Success stories | latest success stories - eenadu

Success stories | latest success stories - eenadu


Play all audios:


ఆమె చేయి వేస్తేనే ప్రగతి! అధ్యయనాలు, ఆర్థిక సంస్థలు, ప్రభుత్వాలు అన్నీ చెబుతున్నది ఒకటే... ఆమె వంటింటికి పరిమితమవ్వకుండా పరిశ్రమలో అడుగుపెట్టాలి, వ్యవసాయంతో ఆగిపోకుండా, వ్యాపారమూ చేయాలి,


గిగ్‌ వర్క్‌తో సరిపెట్టుకోకుండా కార్పొరేట్‌ కొలువులు సాధించాలి... అప్పుడే భారత్‌ ఆర్థిక శక్తిగా నిలిచేది!  లింగ సమానత్వం సాధించేది!