
Supreme court | latest supreme court - eenadu
Play all audios:

డీటీహెచ్ సేవలపై వినోద, సేవా పన్నులు విధించొచ్చు వినియోగదార్లకు అందించే డీటీహెచ్ సేవలపై రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు వినోద పన్ను, సేవా పన్ను విధించొచ్చని సుప్రీంకోర్టు గురువారం తీర్పు
వెలువరించింది.