
Tata group | latest tata group - eenadu
Play all audios:

టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఏపీలో 20 హోటళ్లు పర్యాటకం, పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో మరో 20 హోటళ్ల (తాజ్, వివాంతా, గేట్ వే, సెలెక్టియన్స్, జింజర్ హోటల్స్)ను ఏర్పాటు చేయాలని
టాటా సంస్థలకు చెందిన ఇండియన్ హోటల్స్ భావిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.