Terrorist attack | latest terrorist attack - eenadu

Terrorist attack | latest terrorist attack - eenadu


Play all audios:


పేలుళ్ల కుట్రపై లోతుగా దర్యాప్తు ఉగ్రవాద మూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. లోతుగా దర్యాప్తు చేస్తోంది. పేలుళ్ల కుట్రకు వ్యూహం పన్నిన విజయనగరానికి చెందిన


సిరాజ్‌ ఉర్‌ రెహ్మాన్‌(29), హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌ (28)పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, బీఎన్‌ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.