Viveka murder case | latest viveka murder case - eenadu

Viveka murder case | latest viveka murder case - eenadu

Play all audios:


సాక్షుల మృతి వెనుక నిందితులపై అనుమానం వివేకా హత్య కేసులో సాక్షులు (శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌రెడ్డి, అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్‌ రంగన్న, డ్రైవర్‌ నారాయణ యాదవ్‌) అనుమానాస్పద రీతిలో చనిపోవడం


వెనుక నిందితుల ప్రమేయంపై ఆరా తీస్తున్నామని వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు.