Volodymyr zelenskyy | latest volodymyr zelenskyy - eenadu

Volodymyr zelenskyy | latest volodymyr zelenskyy - eenadu

Play all audios:


యుద్ధం ముగింపు ఇంకా సుదూరమే రష్యాతో యుద్ధం ముగింపు ఇంకా సుదూర తీరంలోనే ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. అప్పటిదాకా అమెరికా సహకారం అందుతుందనే ఆశాభావం వ్యక్తం


చేశారు. ఆ దేశంతో డీల్‌కు తాను సిద్ధమేనని, ట్రంప్‌తో భేటీకి సిద్ధంగానే ఉన్నానని, ఇప్పటిదాకా అమెరికా అందించిన సాయంపై తమ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు.