Womens day | latest womens day - eenadu

Womens day | latest womens day - eenadu


Play all audios:


సిస్టర్‌హుడ్‌ ‘స్త్రీ’కారం! ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందని అంటారే. మరి, స్త్రీ విజయం వెనుక? ఏ మగవాడూ కనిపించకపోవచ్చు. ఎవరో ఒక స్త్రీ మాత్రం తప్పక ఉంటుంది. ఆ ఒక్కరూ వేవేలు


కావాలి. మరింతమంది మహిళలు ముందుకొచ్చి... ఇంకొంతమందిని ప్రోత్సహిస్తే... వరుస విజయాలకు ‘స్త్రీ’కారం చుట్టినట్టే. ఎంపవర్డ్‌ ఉమెన్‌... ఎంపవర్స్‌ ఉమెన్‌! ‘సిస్టర్‌హుడ్‌’ ఉద్యమానికి ఈ ఆలోచనే ఆదీ,


పునాదీ!