
Yoga asanas | latest yoga asanas - eenadu
Play all audios:

ప్రశాంతతకు ధ్యాన ముద్ర... ఆధునిక జీవన విధానంలో పెద్దలే కాదు, చిన్నవాళ్లూ ఒత్తిడి, ఆందోళన, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఫలితంగా మానసిక ఆరోగ్యం, ప్రశాంతతకు దూరమవుతున్నారు. ఈ సమస్యలకు చక్కటి,
సులువైన పరిష్కారం ధ్యానం.