Ysr district news | latest ysr district news - eenadu

Ysr district news | latest ysr district news - eenadu


Play all audios:


ఘనంగా ఆరాధనలు, అభిషేకాలు మండల కేంద్రంలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, ద్వజస్తంభం ప్రతిష్ఠోత్సవంలో భాగంగా సోమవారం గణపతి పూజ, మాతృవా పూజ, రక్షాబంధన్, నవగ్రహ


మండలారాధన, యంత్రాలకు అభిషేకాలు, అగ్ని ప్రతిష్ఠ, దీక్ష హోమం నిర్వహించారు.