Tamil nadu: తప్పతాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన ఇంటి ఓనర్.. ఆ ఎంపీ ఎవరో తెలుసా..?

Tamil nadu: తప్పతాగి వేరే ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. చితకబాదిన ఇంటి ఓనర్.. ఆ ఎంపీ ఎవరో తెలుసా..?

Play all audios:


Published by: Last Updated:November 06, 2021 10:22 PM IST మద్యం (ALCOHOL) తాగి సొంత ఇంటికి కాకుండా పక్కింటికో, వేరే ఇంటికి వెళ్లి రచ్చ చేయడం మనం సాధారణంగా టీవీల్లో, సినిమాల్లో చూస్తుంటాం.


ఇటీవల అలాంటి ఘటన నిజంగానే జరిగింది. తాగి వేరే వాళ్ల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆ ఇంటి యజమాని (HOUSE OWNER) చితక బాదాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వెళ్లిన వ్యక్తి అందరిలా సాధారణ


వ్యక్తి కాదు. మద్యం (Alcohol) తాగి సొంత ఇంటికి కాకుండా పక్కింటికో, వేరే ఇంటికి వెళ్లి రచ్చ చేయడం మనం సాధారణంగా టీవీల్లో, సినిమాల్లో చూస్తుంటాం. ఇటీవల అలాంటి ఘటన నిజంగానే జరిగింది. తాగి వేరే


వాళ్ల ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తిని ఆ ఇంటి యజమాని (House owner) చితక బాదాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వెళ్లిన వ్యక్తి అందరిలా సాధారణ వ్యక్తి కాదు. ఓ పేరున్న రాజకీయ నాయకుడు (political


leader). ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం.. మద్యం మత్తులో తెలియకుండానే తప్పులు (mistakes) జరిగిపోతుంటాయి.  తాజాగా ఓ మాజీ ఎంపీకి లిక్కర్ విపరీతమైన డ్యామేజ్ చేసింది. తాగి వేరే వాళ్ల ఇళ్లకు


వెళ్లిన ఫన్నీ సీన్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ తాజాగా తమిళనాడు (Tamilnadu)లో రియల్‌గా జరిగింది. పైగా వెళ్లింది నార్మల్ వ్యక్తి కూడా కాదు. ఓ మాజీ ఎంపీ (Former Member of Parliament).


సొసైటీలో బలమైన నేతగా ఉన్న వ్యక్తి. దాడి చేసిన ఆ ఇంటి ఓనర్​ తమ ఇంటికి వచ్చింది మాజీ ఎంపీ అని (Former MP) తెలియదని చెప్పాడు.. గాయ పడిన మాజీ ఎంపీ సైతం తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారని


చెప్పడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. అన్నాడీఎంకే మాజీ ఎంపీ.. అన్నాడీఎంకే (AIADMK) మాజీ ఎంపీ గోపాలకృష్ణన్​ (Gopala Krishnan) దీపావళి పండుగ రోజు ఫుల్‌గా లిక్కర్ (alcohol) సేవించారు.


ఆయనకు మత్తులో ఏం  చేస్తున్నారో అర్థం కాలేదు. ఈ క్రమంలో మదురై (Madhuri) నీలగిరి (Nilgiri) ముత్యాలమ్మన్‌పేట్‌లోని ఓ గుర్తుతెలియని నివాసంలోకి ప్రవేశించారు. దీనితో ఆయన ప్రవర్తనపై ఆగ్రహించిన ఇంటి


ఓనర్ (House owner).. గోపాలకృష్ణన్​పై దాడి చేశాడు. అంతేగాక ఈ ఘటనను సెల్​ఫోన్​లో రికార్డు చేశాడు. అనంతరం కూనూరు పోలీసులకు (police) ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని, అతను అర్థ నగ్నంగా


(half dress) వచ్చి న్యూసెన్స్ (Nuisance) క్రియేట్ చేశాడని ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. advertisement తమతో అనుచితంగా ప్రవర్తించడం వల్లే దాడి (attack) చేశామని.. ఆయన మాజీ ఎంపీ అని తెలియదని


పేర్కొన్నారు. అనంతరం ఆయనను కూనూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి (private hospital)లో చేర్చగా, గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పేర్కొనడం గమనార్హం. advertisement Location : First


Published : November 06, 2021 10:08 PM IST Read More