
Rahu ketu : తిరోగమనంలో శని, రాహు, కేతు.. ఈ రాశుల వారికి ధన నష్టం.. 6 నెలల పాటు కష్టాలు
Play all audios:

కర్కాటకం : శని, రాహు, కేతువుల తిరోగమనం కారణంగా, కర్కాటక రాశి వారు ఉద్యోగాలు, వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇది కుటుంబ వాతావరణాన్ని పాడుచేయవచ్చు, భార్యతో
గొడవలు, ఇబ్బందులను కలిగిస్తాయి. ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి మీరు రాబోయే 6 నెలలు జాగ్రత్తగా గడపవలసి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)