
Pooja items clean: పూజ సామాగ్రిని సులువుగా క్లీన్ చేయవచ్చు.. ఈ చిట్కాలు అప్లై చేయండి చాలు
Play all audios:

POOJA ITEMS CLEAN: పూజ సామాగ్రిని కడుక్కోవడం, శుభ్రం చేయడం ఇంట్లోని కుటుంబంలోని మహిళలకు పెద్ద సమస్య. ముఖ్యంగా ఇంట్లో, మహిళలు శుక్రవారం, శుభదినం, అమావాస్య,పౌర్ణమి వంటి ప్రధాన పండుగ రోజులలో
పూజ గది , పూజ పాత్రలను శుభ్రం చేయడం అలవాటు.