
Latest telugu news | breaking news telugu | telugu news today | news in telugu - eenadu
Play all audios:

సెకండిన్నింగ్స్.. సాయంత్రం నాలుగు గంటలు. హైద్రాబాద్‌లోని ఎమ్‌జీ బస్టాండ్‌కన్నా చిన్నగా ఉంది ఇండోర్ విమానాశ్రయం. ఐఐఎంలో మూడు రోజుల ట్రైనింగ్ పూర్తిచేసి, ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని
దర్శించుకుని నేరుగా వచ్చానేమో ఆకలి దంచేస్తోంది.