
Andhra top news | latest andhra pradesh news - eenadu
Play all audios:

పంచాయతీలకు స్వయం సమృద్ధి! పంచాయతీలు అంటే ఆస్తిపన్ను, ఇతర రుసుములు వసూలు చేసి సిబ్బందికి జీతాలు చెల్లించడం, పరిపాలన ఖర్చులకు సరిపెట్టుకోవడం, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు
చేయించడం అనే అభిప్రాయంతో ఉన్న సర్పంచులు, కార్యదర్శులు ఆ ఆలోచన నుంచి బయటపడేలా కేంద్రం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది.