
Stories | short stories with moral | nithi kathalu - eenadu
Play all audios:

కస్తూరీ పరిమళం ‘‘నీకు మైనుద్దీన్ అని ఎవరు పేరు పెట్టారోగానీ, ఎక్కడైనా మైనంలా అతుక్కుపోతూ ఉంటావు. ప్రాణస్నేహితుడు పల్లె నుంచొచ్చి, నీ కోసం కాచుక్కూర్చుని ఉంటే, తీరిగ్గా అర్ధగంట తరవాత
దాపురిస్తావు. నీ కోసం నాకిష్టమైన కడక్ చాయ్ కూడా తాగకుండా ఈ టీ పార్లర్లో గుటకలు మింగుతూ..