
నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్ (14/05/2025)
Play all audios:

14/05/2025 09:19(IST) ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొన్న కారు, తండ్రి, కుమార్తె మృతి * నాగర్‌కర్నూల్: వెల్దండ మండలం జాతీయ రహదారిపై రాత్రి రోడ్డు ప్రమాదం * ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొన్న
కారు, తండ్రి, కుమార్తె మృతి * ప్రమాదంలో కుమార్తె తేజశ్రీ అక్కడిక్కడే మృతి * తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి, తల్లి పరిస్థితి విషమం * మృతులు నాగర్‌కర్నూల్ జిల్లా
తెలకపల్లి మండలం నెల్లికుదురు వాసులుగా గుర్తింపు