నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (19/05/2025)

నేటి తాజా వార్తలు @ ఈనాడు. నెట్‌ (19/05/2025)

Play all audios:


19/05/2025 12:05(IST) రూ. వేల కోట్లతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు: నిమ్మల  * ఓ అండ్‌ ఎం పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫరెన్స్‌ *


టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ అధికారులు * రూ. వేల కోట్లతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మిస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు: నిమ్మల  * గత వైకాపా ప్రభుత్వం నిర్వహణ కూడా


సరిగా చేయకుండా గాలికొదిలేసింది * రూ.10 లక్షల లోపు ఉన్న పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చు * గత ప్రభుత్వ తప్పిదాలు సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం: మంత్రి నిమ్మల