
Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu
Play all audios:

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (30-05-2025) కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని
ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగండి, అనుకూల ఫలితాలు వస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన శుభకరం. మంచిది.పూర్వాభాద్ర (4 పాదం): రాత్రి 9:29 వరకు
జన్మ తార - అంత మంచిది కాదు, ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది.ఉత్తరాభాద్ర (4 పాదాలు): రాత్రి 9:29 వరకు పరమ మిత్ర తార - మంచిది, ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు.రేవతి (4 పాదాలు): రాత్రి 9:29
వరకు మిత్ర తార - మంచిది, ఆ తర్వాత పరమ మిత్ర తార - మంచిది. ఈవారం (25-05-2025 - 31-05-2025) శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు, స్థిరత్వం. కృషికి గుర్తింపు, ప్రశంసలు. ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది.
శ్రీలక్ష్మీ అనుగ్రహం. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించి లక్ష్యాలను సాధించండి. వివాదరహితంగా ఉండండి. శుభవార్తలు వింటారు. దుర్గా ధ్యానం మేలు చేస్తుంది.