Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

Ap eapcet: ఏపీ-ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

Play all audios:


ఏపీ-ఈఏపీసెట్‌-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. By Features Desk Published : 12 May 2025 12:39 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE *


ABC EXTRA LARGE 1 min read అమరావతి: ఏపీ-ఈఏపీసెట్‌-2025కు (AP EAPCET 2025) సంబంధించిన హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్,


అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్నాయి. సందేహాలకు 0884-2359599, 2342499 నంబర్లలో


సంప్రదించాలని అధికారులు సూచించారు.  హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి గమనిక: _ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని


ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా


లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._