Bc janardhan reddy | latest bc janardhan reddy - eenadu

Bc janardhan reddy | latest bc janardhan reddy - eenadu

Play all audios:


‘కుటుంబ సభ్యుల్ని కలవనివ్వకుండా నన్ను 32 రోజులు నిర్బంధించారు’ వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్న జగన్‌రెడ్డికి....గతంలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సహా


ప్రతిపక్ష నాయకులు, కుటుంబ సభ్యులపై ఆయన పార్టీ వాళ్లు పెట్టిన అసభ్యకర పోస్టులు కనిపించడం లేదా? అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.